Isotretinoin

Isotretinoin గురించి సమాచారం

Isotretinoin ఉపయోగిస్తుంది

Isotretinoinను, మొటిమలు యొక్క చికిత్సలో ఉపయోగిస్తారు

ఎలా Isotretinoin పనిచేస్తుంది

Isotretinoin చర్మం నుంచి విడుదలయ్యే సహజసిద్దమైన తైలాలను తగ్గించి చర్మం వాపు, కందిపోవటం వంటి లక్షణాలను నివారిస్తుంది.
ఐసోట్రెటినోయిన్ రెటినాయిడ్స్ (విటమిన్ ఎ రూపాలు) అనే ఔషధాల తరగతికి చెందినది. ఇది ఆయిల్ గ్రంథులు ఆయిల్ స్రవించే పరిమాణాన్ని తగ్గించడం ద్వారా పనిచేస్తుంది తద్వారా చర్మం త్వరగా పునరుత్తేజం పొందేలా సహాయపడుతుంది.

Common side effects of Isotretinoin

రక్తహీనత, తగ్గిన రక్త ఫలకికలు, కనురెప్ప వాపు, కండ్లకలక, కళ్లు పొడిబారడం, కంటిలో దురద, పొడి చర్మం, చర్మశోథం, పొరలుగా చర్మశోథం, దురద, లివర్ ఎంజైమ్ పెరగడం

Isotretinoin మెడిసిన్ అందుబాటు కోసం

AcnestarMankind Pharma Ltd
75 to ₹1295 variant(s)
SotretSun Pharmaceutical Industries Ltd
82 to ₹3007 variant(s)
IsotroinCipla Ltd
94 to ₹3025 variant(s)
TretivaIntas Pharmaceuticals Ltd
85 to ₹3426 variant(s)
AcutretIpca Laboratories Ltd
103 to ₹3214 variant(s)
Tretin-IsoHegde and Hegde Pharmaceutical LLP
165 to ₹2452 variant(s)
IsotaneMicro Labs Ltd
75 to ₹2623 variant(s)
D Acne IGlenmark Pharmaceuticals Ltd
140 to ₹2602 variant(s)
IsoinWallace Pharmaceuticals Pvt Ltd
167 to ₹2702 variant(s)
TufacneAbbott
161 to ₹2662 variant(s)

Isotretinoin నిపుణుల సలహా

  • ఐసోట్రిటినోయిన్ , విటమిన్-ఎ లేదా ఆ కాప్సుల్ లో పదార్ధముల అలర్జీ ఉంటే ఐసోట్రిటినోయిన్ ను తీసుకోకండి
  • నోటి లేదా టోపికల్ ఐసోట్రిటినోయిన్ తో చికిత్స పొందుతున్నప్పుడు తగినంత గర్భ నివారణ చర్యలను అనుసరించండి.
  • మీరు గర్భవతి అయినా, గర్భం ధరించే ప్రణాళికలో ఉన్నా లేదా తల్లిపాలు ఇస్తున్నా దీన్ని వాడకండి.
  • ఐసోట్రిటినోయిన్ ఉపయోగించేటప్పుడు గర్భ నివారణ కోసం మహిళలు కనీసం రెండు పద్ధతులు ఉపయోగించాలి. ఐసోట్రిటినోయిన్ తీసుకునే పురుషులు కూడా గర్భనిరోధకాలు ఉపయోగించాలి.
  • విటమిన్ ఎ సప్లిమెంట్లతో ఐసోట్రిటినోయిన్ తీసుకోకండి.
  • ఐసోట్రిటినోయిన్ చికిత్స లో ఉన్నప్పుడు సూర్యకాంతి మరియు యువి కిరణాల నుంచి చర్మాన్ని రక్షించడానికి సన్ స్క్రీన్ వాడండి ( సౌరదీపాలు లేదా చర్మశుద్ధి పడకలు ).
  • ఐసోట్రిటినోయిన్ చికిత్స లో ఉన్నప్పుడు జుట్టు తొలగింపు కోసం వాక్సింగ్ వాడకండి లేదా ఏదైనా చర్మతొలగింపు చర్య లేదా లేసర్ చర్మ చికిత్స తీసుకోండి.
  • ఐసోట్రిటినోయిన్ ప్రారంభించటానికి ముందు మీ రక్త లిపిడ్ స్థాయిలు, కాలేయ పనితీరు, రక్తకణాల సంఖ్య, మరియు గర్భ పరీక్ష చేయించుకోండి.
  • ఆఖరి కాప్సుల్ తీసుకున్న ౩౦ రోజుల వరకు రక్తదానం చేయవద్దు.

INDIA’S LARGEST HEALTHCARE PLATFORM

150M+
Visitors
25M+
Orders Delivered
1000+
Cities
Get the link to download App
Reliable

All products displayed on 1mg are procured from verified and licensed pharmacies. All labs listed on the platform are accredited

Secure

1mg uses Secure Sockets Layer (SSL) 128-bit encryption and is Payment Card Industry Data Security Standard (PCI DSS) compliant

Affordable

Find affordable medicine substitutes, save up to 50% on health products, up to 80% off on lab tests and free doctor consultations.

India's only LegitScript and ISO/IEC 27001 certified online healthcare platform

Know More About 1mgdownArrow

Access medical and health information

1mg provides you with medical information which is curated, written and verified by experts, accurate and trustworthy. Our experts create high-quality content about medicines, diseases, lab investigations, Over-The-Counter (OTC) health products, Ayurvedic herbs/ingredients, and alternative remedies.

Order medicines online

Get free medicine home delivery in over 1000 cities across India. You can also order Ayurvedic, Homeopathic and other Over-The-Counter (OTC) health products. Your safety is our top priority. All products displayed on 1mg are procured from verified and licensed pharmacies.

Book lab tests

Book any lab tests and preventive health packages from certified labs and get tested from the comfort of your home. Enjoy free home sample collection, view reports online and consult a doctor online for free.

Consult a doctor online

Got a health query? Consult doctors online from the comfort of your home for free. Chat privately with our registered medical specialists to connect directly with verified doctors. Your privacy is guaranteed.