Ipratropium
Ipratropium గురించి సమాచారం
Ipratropium ఉపయోగిస్తుంది
Ipratropiumను, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ రుగ్మత (COPD) మరియు ఆస్థమా యొక్క చికిత్సలో ఉపయోగిస్తారు
ఎలా Ipratropium పనిచేస్తుంది
Ipratropium ఊపిరితిత్తుల శ్వాసకోశాలకు తగినంత విశ్రాంతినిచ్చి శ్వాస ప్రక్రియను సులభతరం చేస్తుంది.
ఇప్రాట్రోమియం అనేది యాంటికొలినెర్జిక్స్ లేదా పారాసింపథోలైటిక్ ఏజెంట్లుగా పిలవబడే ఔషధాల తరగతికి చెందినది. ఊపిరితిత్తులకు వెళ్ళే వాయు మార్గాలను తెరవడానికి మరియు శ్వాసతీసుకోవడాన్ని సులభతరం చేసేందుకు మరియు ఆస్తమా, సంబంధిత స్థితుల నుంచి ఉపశమనం కల్పించేందుకు ఇప్రాట్రోపియమ్ సహాయపడుతుంది.
Common side effects of Ipratropium
ఊపిరితీసుకోలేకపోవడం, ముక్కు నుంచి రక్తస్రావం, చేదు రుచి, ముడి పొడిబారడం
Ipratropium మెడిసిన్ అందుబాటు కోసం
IpraventCipla Ltd
₹35 to ₹1255 variant(s)
IpnebLupin Ltd
₹521 variant(s)
IpramacInnovative Pharmaceuticals
₹161 variant(s)
Nose FineHouston Scientific
₹4951 variant(s)
IprexGrievers Remedies
₹2501 variant(s)
AproventCipla Ltd
₹1381 variant(s)
IpramistZydus Cadila
₹311 variant(s)
IpramedMedwise Overseas Pvt Ltd
₹351 variant(s)
Ipratropium నిపుణుల సలహా
- విజయవంతమైన చికిత్స కోసం సరైన ఇన్హేలర్ తో కూడిన ఇప్రాట్రాపియం సదుపాయం అవసరం.
- ఒక వేళ కింద ఇచ్చిన రోగ పరిస్థితుల చరిత్ర వున్న రోగులు వైద్య సలహా తీసుకోవాలి: సిస్టిక్ ఫైబ్రోసిస్ (మందపాటి, అంటుకునే శ్లేష్మం నిర్మించబడి, అది శరీరంలో అనేక అవయవాలను దెబ్బతీసే, వారసత్వంగా వచ్చే వ్యాధి )జీర్ణశయాంతర చలనము ఆటంకాలు వచ్చే అవకాశం; గ్లకోమా (కళ్ళు లోపల ఒత్తిడి పెరిగి దృశ్య సమస్యలు కలిగించే), మూత్ర సమస్యలు లేదా ఒక ప్రోస్టేట్ (పురుషులకు పునరుత్పత్తి అవయవం) పరిస్థితి.
- అర్టికేరియ, ఎంజియోఎడీమా (పెదాలు, కళ్ళు వాపు), దద్దుర్లు, బ్రోంకోస్పాసంస్ ( కుంచించిన గాలి ద్వారాల), ఆరోఫారింజియల్ వాపు మరియు తీవ్రమైన అలెర్జీ (అనాఫిలాక్సిస్) వంటి ఎలార్జీ (తీవ్రసున్నితత్వం) రియాక్షన్స్ నుండి బాధపడుతూ ఉంటే మీ వైద్యుడిని సంప్రదించండి .
- ఇప్రాట్రాపియం ముక్కు స్ప్రే తరువాత హృదయ స్పందనలు సక్రమంగా లేకపోతే, మీ వైద్యుడిని సంప్రదించండి.
- ఇప్రాట్రాపియం పీల్చడం వల్ల వెంటనే, కొన్ని సార్లు గురకకు మరియు శ్వాస తీసుకోవడం కష్టం అవ్వచ్చు. తక్షణమే మీ వైద్యుడిని సంప్రదించండి.
- కళ్ళలో అడ్డంకులు వల్ల కంటి నొప్పి లేదా ఇబ్బంది, మసక బారిన దృష్టి, దృశ్య కాంతి వలయాల్లో రంగు చిత్రాలతో అనిపిస్తే,తక్షణమే మీ వైద్యుడిని సంప్రదించండి. దానితో పాటు ఎర్రబారిన్ కళ్ళు, మరియు కార్నియా ఉబ్బడం, సంకుచిత కోణం గ్లాకోమా సంకేతాలు కావచ్చు,
- మంట లేదా ఉష్ణము దగ్గరగా ఉన్నప్పుడు మీ ఇప్రాట్రాపియం ఇన్హేలర్ ను వాడవద్దు. అధిక ఉష్ణోగ్రతల ఉంచితే, ఇన్హేలర్ పేలే అవకాశం ఉంది.
- మైకము మరియు అస్పష్టమైన దృష్టి రిపోర్ట్ చేయబడింది. ఒక వేళ ప్రభావితం అయితే, రోగికి డ్రైవింగ్ చేయకూడదు అని లేదా యంత్రం నడపకూడదు అని హెచ్చరిక చేయాలి.