Etanercept గురించి సమాచారం

ఎలా Etanercept పనిచేస్తుంది

నొప్పితో కూడిన వాపు, చర్మం ఎర్రబారటం (కీళ్ళకు సంబంధించిన) వంటి లక్షణాలను ప్రేరేపించే రసాయనాల పనితీరును Etanercept నిరోధిస్తుంది.
ఎటానెర్సెప్ట్ అనేది వ్యాధిని మార్చే యాంటి-ర్యుమాటిక్ మందు, TNF ఇన్హిబిటర్ అనే ఔషధాల తరగతికి చెందినది. ఇది TNF ప్రోటీన్ ఆక్టివిటీని నిరోధించడం ద్వారా పనిచేస్తుంది, దీనితో తెల్ల రక్త కణాల (మాక్రోఫేజ్ మరియు టి-కణాలు) విధిని అణచివేస్తుంది, కీళ్ళలో వాపును తగ్గిస్తుంది మరియు కొత్తగా క్షయం ఏర్పడడాన్ని నివారిస్తుంది.

Common side effects of Etanercept

అలెర్జీ ప్రతిచర్య, ఎగువ శ్వాసనాళ సంక్రామ్యత, బొబ్బ, ఇంజెక్షన్ ప్రాంతంలో ప్రతిచర్య

Etanercept మెడిసిన్ అందుబాటు కోసం

EnbrelPfizer Ltd
8700 to ₹171702 variant(s)
IntaceptIntas Pharmaceuticals Ltd
5714 to ₹103902 variant(s)
EtaceptCipla Ltd
3500 to ₹70002 variant(s)
EnbrolTaj Pharma India Ltd
287401 variant(s)
EtanerrelReliance Life Sciences
59501 variant(s)
RymtiLupin Ltd
6267 to ₹126992 variant(s)

Etanercept నిపుణుల సలహా

  • ,మీకు సంక్రమణ ఉన్నా, మళ్ళీ మళ్ళీ సంక్రమణ, మధుమేహం, ఎలర్జీ ప్రతిచర్య, శస్త్ర చికిత్స జరగబోతున్న, కాలేయం మంట (హెపటైటిస్ B లేదా C), మల్టిపుల్ స్క్లేరోసిస్ యొక్క వాపు, ఆప్టిక్ వాపు ( కళ్ళ నరాల వాపు) లేదా తిర్యక్ వెన్నుపాము నొప్పి (వెన్నుపాము యొక్క వాపు, కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్, లింఫోమా (రక్తము రకం), మద్యపాన దుర్వినియోగం, వెజెనెర గ్రానులోమటోసిస్ ఉన్నా (రక్త నాలాల వాపు రుగ్మత) ఎటనెర్సెప్ట్ తీసుకోవటం ప్రారంభించకండి.
  • ఎలర్జీ ప్రతిచర్యలు (మైకము, దద్దురులు, ఛాతీ బిగుతు లేదా గురక) ఉంటే, క్షయ లక్షణాలు (నిరంతర దగ్గు, బరువు తగ్గడం, విచారంగా ఉండటం, తేలికపాటి జ్వరం) ఉంటే, రక్త రుగ్మతలు( నిరంతర జ్వరం, రక్తస్రావం, గోటు నొప్పి, గాయాలు, పాలిపోవడం), ఆటలమ్మ, అతిసారం, కడుపు తిమ్మిరి మరియు నొప్పి, బరువు తగ్గటం, లేదా మలంలో రక్తం వంటి లక్షణాలు కనపడితే వెంటనే వైద్య సహాయం తీసుకోండి.
  • ఎటనెర్సెప్ట్ తీసుకునేముందు మీ పిల్లలు అన్ని టీకాలు తీసుకున్నారని నిర్ధారించుకోండి. 
  • ఎటనెర్సెప్ట్ తీసుకున్న తరువాత మింగటం లేదా శ్వాస సమస్యలు, ముఖం, చేతులు, గొంతు లేదా కాళ్ళు వాయడం, ఆత్రుత, అకస్మాత్తుగా చర్మంపై ఎర్రపడటం మరియు/వెచ్చని అనుభూతి, నలుపుతున్న అనుభూతులు, తీవ్ర దద్దులు, దురద లేదా హైవ్స్ (చర్మంపై ఏర్పడే ఎత్తైన ఎర్రని లేదా లేత రంగు చర్మం దురద pette మచ్చలు) వంటి వాటితో బాధపడితే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోండి.
  • ఎటనెర్సెప్ట్ ను రకరకాల కీళ్ల నొప్పులు ఉన్న పిల్లలకు ఇవ్వరాదు. ఎటనెర్సెప్ట్ ఇచ్చేముందు మీ వైద్యుని సంప్రదించండి..

INDIA’S LARGEST HEALTHCARE PLATFORM

260m+
Visitors
31m+
Orders Delivered
1800+
Cities
Get the link to download App
Reliable

All products displayed on Tata 1mg are procured from verified and licensed pharmacies. All labs listed on the platform are accredited

Secure

Tata 1mg uses Secure Sockets Layer (SSL) 128-bit encryption and is Payment Card Industry Data Security Standard (PCI DSS) compliant

Affordable

Find affordable medicine substitutes, save up to 50% on health products, up to 80% off on lab tests and free doctor consultations.

LegitScript approved
India's only LegitScript and ISO/ IEC 27001 certified online healthcare platform

Know more about Tata 1mgdownArrow

Access medical and health information

Tata 1mg provides you with medical information which is curated, written and verified by experts, accurate and trustworthy. Our experts create high-quality content about medicines, diseases, lab investigations, Over-The-Counter (OTC) health products, Ayurvedic herbs/ingredients, and alternative remedies.

Order medicines online

Get free medicine home delivery in over 1800 cities across India. You can also order Ayurvedic, Homeopathic and other Over-The-Counter (OTC) health products. Your safety is our top priority. All products displayed on Tata 1mg are procured from verified and licensed pharmacies.

Book lab tests

Book any lab tests and preventive health packages from certified labs and get tested from the comfort of your home. Enjoy free home sample collection, view reports online and consult a doctor online for free.

Consult a doctor online

Got a health query? Consult doctors online from the comfort of your home for free. Chat privately with our registered medical specialists to connect directly with verified doctors. Your privacy is guaranteed.