Sign in to your account
or
By signing in you agree to our
Terms & conditions
 and 
Privacy policy

Voglibose ఉపయోగిస్తుంది

Vogliboseను, టైప్ II మధుమేహం యొక్క చికిత్సలో ఉపయోగిస్తారు

Available generics for Voglibose

Order with generics and save upto 50%

ఎలా Voglibose పనిచేస్తుంది

చిన్న పేగులో చురుగ్గా పనిచేసి సుగర్ ను గ్లూకోస్ గా మార్చే క్రమంలో అవసరమయ్యే ఎంజైములను Voglibose ప్రేరేపిస్తుంది. దీనివల్ల జీర్ణప్రక్రియ నెమ్మదిగా జరిగి భోజనం తర్వాత ఒక్కసారిగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా చూస్తుంది.

Voglibose యొక్క సాధారణ దుష్ప్రభావాలు

చర్మం ఎర్రబారడం, అపాన వాయువు, పొత్తికడుపు నొప్పి, డయేరియా
prefix_icon
Get medicines for Voglibose
suffix_icon
Authenticity

Want to Know More

Read Our Editorial Policy

Voglibose నిపుణుల సలహా

  • వొగ్లీబోస్ మాత్రలను భోజన ప్రారంభంలో తీసుకోవాలి.
  • మీ రక్తంలో చక్కర స్థాయిలను క్రమం తప్పక పర్యవేక్షించాలి.
  • మీరు ఒకవేళ ఇదివరకే ఇన్సులిన్ వాడుతున్నట్లైతే, ఈ ఔషధాన్ని ఇన్సులిన్ కి బదులుగా ఉపయోగించకండి.
  • మా వైద్యుని సంప్రదించకుండా ఈ ఔషధం వాడకం నిలిపివేయకండి.