Theophylline గురించి సమాచారం

Theophylline ఉపయోగిస్తుంది

Theophyllineను, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ రుగ్మత (COPD) యొక్క చికిత్స మరియు నివారణ ఉపయోగిస్తారు

ఎలా Theophylline పనిచేస్తుంది

Theophylline ఊపిరితిత్తులలోని సున్నితమైన కండరాలను ఉపశమింపజేసి శ్వాస ప్రక్రియను సులభతరం చేస్తుంది.
థియోఫిలైన్ గ్జాంతైన్స్ అనే ఔషధాల తరగతికి చెందినది. కండరాలను సడలింపజేయడం, శ్వాస మెరుగుపరచడానికి వాయు మార్గాలను తెరవడం మరియు చికాకు కలిగించే వాటికి ఊపిరితిత్తుల స్పందన తగ్గించడం ద్వారా ఇది శ్వాస మార్గాలలో పనిచేస్తుంది.

Common side effects of Theophylline

వికారం

Theophylline మెడిసిన్ అందుబాటు కోసం

Unicontin-EModi Mundi Pharma Pvt Ltd
260 to ₹3402 variant(s)
UnirespAlgen Healthcare Limited
37 to ₹582 variant(s)
Theoresp PlusLife Medicare & Biotech Pvt Ltd
55 to ₹632 variant(s)
TheobidCipla Ltd
10 to ₹162 variant(s)
OD PhyllinSun Pharmaceutical Industries Ltd
7 to ₹102 variant(s)
TgloGloss Pharmaceuticals Pvt Ltd
151 variant(s)
TheostanSun Pharmaceutical Industries Ltd
131 variant(s)
TheopedCipla Ltd
151 variant(s)
Theo PAGlaxo SmithKline Pharmaceuticals Ltd
5 to ₹72 variant(s)
TheodayCipla Ltd
27 to ₹402 variant(s)

Theophylline నిపుణుల సలహా

  • నడపడం, యంత్రాలు వాడడం, చురుకుదనం అవసరమయ్యే ఏదైనా చర్యను చేయడానికి మీరు అటువంటి చర్యలను సురక్షితంగా చేయగలరని ఖచ్ఛితంగా మీకు తెలిసేవరకు చేయవద్దు.
  • ఈ మందు తీసుకునేటప్పుడు మీకు జ్వరం/ఫ్లూ వంటి లక్షణాలు అభివృద్ధి అయితే, మీ వైద్యునికి చెప్పండి. మీ మందు యొక్క మోతాదు సరిచేయాల్సిన అవసరం ఉండొచ్చు.
  • కాఫీ, టీ, కోకో మరియు చాకోలెట్ వంటి కెఫిన్లో ఎక్కువ ఉన్న పానీయాలు లేదా ఆహార పదార్థలు, థియోఫైలైన్ ద్వారా కారణమయ్యే దుష్ర్పభావాలను పెంచవచ్చు. థియోఫైలైన్ మీరు తీసుకునేప్పుడు, పెద్ద మొత్తాలలో ఉన్న ఈ పదార్థాలని నివారించండి.
  • మీరు థియోఫైలైన్కు, ఇలాంటి మందులు (ఉదా, ఎమినోఫైలైన్) లేదా క్సాన్థినెస్ (ఉదా, కెఫిన్)కు అలెర్జీ ఉంటే థియోఫైలైన్ తీసుకోవద్దు.
  • మీరు గర్భవతి, గర్భానికి ప్రయత్నిస్తున్నా, లేదా తల్లిపాలు ఇస్తున్నా థియోఫైలైన్ తీసుకునేముందు మీ వైద్యునికి తెలియచేయండి..
  • మీరు గర్భం చివరి 3 నెలల్లో ఉంటే ఇస్తున్నా థియోఫైలైన్ తీసుకునేముందు మీ వైద్యునికి తెలియచేయండి. 

INDIA’S LARGEST HEALTHCARE PLATFORM

260m+
Visitors
31m+
Orders Delivered
1800+
Cities
Get the link to download App
Reliable

All products displayed on Tata 1mg are procured from verified and licensed pharmacies. All labs listed on the platform are accredited

Secure

Tata 1mg uses Secure Sockets Layer (SSL) 128-bit encryption and is Payment Card Industry Data Security Standard (PCI DSS) compliant

Affordable

Find affordable medicine substitutes, save up to 50% on health products, up to 80% off on lab tests and free doctor consultations.

LegitScript approved
India's only LegitScript and ISO/ IEC 27001:2022 certified online healthcare platform

Know more about Tata 1mgdownArrow

Access medical and health information

Tata 1mg provides you with medical information which is curated, written and verified by experts, accurate and trustworthy. Our experts create high-quality content about medicines, diseases, lab investigations, Over-The-Counter (OTC) health products, Ayurvedic herbs/ingredients, and alternative remedies.

Order medicines online

Get free medicine home delivery in over 1800 cities across India. You can also order Ayurvedic, Homeopathic and other Over-The-Counter (OTC) health products. Your safety is our top priority. All products displayed on Tata 1mg are procured from verified and licensed pharmacies.

Book lab tests

Book any lab tests and preventive health packages from certified labs and get tested from the comfort of your home. Enjoy free home sample collection, view reports online and consult a doctor online for free.

Consult a doctor online

Got a health query? Consult doctors online from the comfort of your home for free. Chat privately with our registered medical specialists to connect directly with verified doctors. Your privacy is guaranteed.