Haloperidol ఉపయోగిస్తుంది
Haloperidolను, స్కిజోఫేనియా( రోగి పూర్తిగా అవాస్తవాన్ని వాస్తవంగా భావించే మానసిక రోగం) యొక్క చికిత్సలో ఉపయోగిస్తారు
ఎలా Haloperidol పనిచేస్తుంది
భావోద్వేగాలు, ఆలోచనలను ప్రభావితం చేసే మెదడులోని డోపమైన్ అనే రసాయనిక సంకేతపు చర్యలను Haloperidolనిరోధిస్తుంది.
Haloperidol యొక్క సాధారణ దుష్ప్రభావాలు
నిద్రమత్తు, అల్పరక్తపోటు (తక్కువ రక్తపోటు), నోరు ఎండిపోవడం, స్వచ్చంధ చలనాల్లో అసాధారనతలు, బరువు పెరగడం, రక్తంలో పెరిగిన గ్లూకోజ్ స్థాయి, మూత్రం నిలుపుదల, మలబద్ధకం, కండరాల బిగుతు, వణుకు
Want to Know More
Read Our Editorial PolicyHaloperidol మెడిసిన్ అందుబాటు కోసం
Halidace
Baroda Pharma Pvt Ltd
₹6 to ₹42
5 variant(s)
Hexidol
Torrent Pharmaceuticals Ltd
₹15 to ₹40
3 variant(s)
Dolsi
Mayflower India
₹15 to ₹35
3 variant(s)
Benzydol P
La Pharmaceuticals
₹16 to ₹38
3 variant(s)
Helinase
Tas Med India Pvt Ltd
₹7 to ₹24
4 variant(s)
Typidol
Linux Laboratories
₹14 to ₹32
2 variant(s)
Halobid
Crescent Therapeutics Ltd
₹17 to ₹50
4 variant(s)
Trikonace
Triko Pharmaceuticals
₹10 to ₹31
3 variant(s)
Hpl
A N Pharmacia
₹30 to ₹31
2 variant(s)



