buy medicine online indiamedicine onlineloading...

    Bortezomib

    Bortezomib గురించి సమాచారం

    Bortezomib ఉపయోగిస్తుంది

    ఎలా Bortezomib పనిచేస్తుంది

    కణాల పనితీరు, ఎదుగుదలకు దోహదం చేసే ఒక రసాయనాన్నిBortezomib నిరోధించి, తద్వారా క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుంది.
    బోర్టెజోమిబ్ ప్రోటియాజోమ్ ఇన్హిబిటర్స్ అనే ఔషధాల తరగతికి చెందినది. ప్రోటియాజోమ్స్ అనేవి క్యాన్సర్ కణాల పెరుగుదల మరియు ఎక్కువ కావడంలో ప్రధాన పాత్ర పోషించే ప్రోటీన్లు. బోర్టెజోమిబ్ ప్రోటియాజోమ్ చర్యను నిరోధిస్తుంది మరియు క్యాన్సర్ గల కణాల (చురుకుగా పెరుగుతున్న) పెరుగుదలను తగ్గిస్తుంది.

    Bortezomib యొక్క సాధారణ దుష్ప్రభావాలు

    తగ్గిన రక్త ఫలకికలు, అలసట, పరిధీయ న్యూట్రోపథి, మనోవిక్షేప ఆటంకాలు, వికారం, వాంతులు, ఆకలి తగ్గడం, జ్వరం, రక్తహీనత, డయేరియా, ఆకలి మందగించడం, తెల్ల రక్తకణాల సంఖ్య తగ్గిపోవడం (న్యూట్రోఫిల్స్), మలబద్ధకం
    Content Details
    Last updated on:
    editorial-image
    Want to know more?
    Read Our Editorial Policy

    Bortezomib మెడిసిన్ అందుబాటు కోసం

    • ₹4140 to ₹11300
      Natco Pharma Ltd
      2 variant(s)
    • ₹13125 to ₹18522
      Dr Reddy's Laboratories Ltd
      2 variant(s)
    • ₹12499
      Intas Pharmaceuticals Ltd
      1 variant(s)
    • ₹15852
      Emcure Pharmaceuticals Ltd
      1 variant(s)
    • ₹12000 to ₹17000
      Hetero Drugs Ltd
      2 variant(s)
    • ₹18060 to ₹54350
      Janssen Pharmaceuticals
      2 variant(s)
    • ₹15201
      Cadila Pharmaceuticals Ltd
      1 variant(s)
    • ₹12696
      Zuventus Healthcare Ltd
      1 variant(s)
    • ₹12218
      Pfizer Ltd
      1 variant(s)
    • ₹12499
      Panacea Biotec Ltd
      1 variant(s)

    Bortezomib నిపుణుల సలహా

    • మీకు ఈ క్రింది రోగ పరిస్థితులు కాలేయం ఇబంధులు, మూత్రపిండాలు, గుండె వ్యాధి లేదా దద్దుర్లు లేదా జననేంద్రియ పుళ్ళు, మధుమేహం, ఎరుపు లేదా తెల్ల రక్త కణాలు తక్కువ సంఖ్యలో ఉండడటం లేదా రక్తస్రావం సమస్యలు,జ్వరం వంటి ఇన్ఫెక్షన్లు ఏదైనా కలిగి ఉంటే బొర్టజామిబ్ తీసుకునే ముందు మీ వైద్యుడుని సంప్రదించండి.
    • బొర్టజామిబ్ చికిత్స సమయంలో ప్రతి రోజు ద్రవాలు,పానీయలు పుష్కలంగా తీస్కోండి .
    • మీరు గర్భిణీ ఆయన లేదా గర్భిణీ అవ్వాలని ప్రణాళికలో ఉన్న లేదా తల్లి పాలు ఇస్తున్న మీ వైద్యుడుకి తెలియజేయండి.
    • గుర్తుపెట్టుకోలేక పోవడం,ఆలోచన లోఇబ్బంది,నడవలేక పోవటం,దృష్టి కోల్పోవడం వంటి తీవ్రమైన మెదడు సంక్రమణ చిహ్నాలు కలిగి ఉంటే మీ డాక్టర్ ని సంప్రదించండి.
    • బొర్టజామిబ్ తీసుకున్న తరువాత నడపడం లేదా యంత్రాల పై పని చేయకండి ఇది అలసట, మైకము, మూర్ఛ లేదా అస్పష్టమైన దృష్టి కలిగించవచ్చు.