Sign in to your account
or
By signing in you agree to our
Terms & conditions
 and 
Privacy policy

Filgrastim ఉపయోగిస్తుంది

Filgrastimను, కీమోథెరపీ తర్వాత అంటువ్యాధులు నిరోధించడం కొరకు ఉపయోగిస్తారు

ఎలా Filgrastim పనిచేస్తుంది

ఇన్ఫెక్షన్ల మీద సమర్థవంతంగా పోరాడేలా రక్తకణాలను తయారుచేసేలా Filgrastim సాయపడుతుంది. కొత్తగా పుట్టిన రక్తకణాలు పూర్తిస్థాయి కణాలుగా మారేందుకు దోహదం చేస్తుంది.
ఫిల్గ్రాస్టిమ్ అనేది కాలనీ- స్టిములేటింగ్ ఫ్యాక్టర్సుగా పిలవబడే ఔషధాల తరగతికి చెందినది. ఇన్ఫెక్షన్లపై పోరాడేందుకు సహాయపడే న్యూట్రోఫిల్స్‌గా పిలువబడే నిర్దిష్ట రకాల రక్త కణాల ఉత్పత్తిని పెంచేందుకు ఎముక మూలుగను (రక్త కణాలు ఉత్పత్తిచేసే శరీరంలోని అవయవం) ఉద్దీపనం చేస్తుంది.

Filgrastim యొక్క సాధారణ దుష్ప్రభావాలు

ఎముక నొప్పి, బొబ్బ, వికారం, రక్తంలో పెరిగిన లాక్టేట్ డీహైడ్రోజనేజ్ స్థాయి పెరగడం, వాంతులు, రక్తంలో యూరిక్ ఆమ్ల స్థాయి పెరగడం, జుట్టు కోల్పోవడం, డయేరియా, మలబద్ధకం, ఆకలి మందగించడం, దగ్గడం, శ్వాసించడం కష్టంగా ఉండటం
Authenticity

Want to Know More

Read Our Editorial Policy

Filgrastim నిపుణుల సలహా

  • మీకు ఫిల్గ్రాస్టిమ్ లేదా దానిలోని ఇతర పదార్ధాలు సరిపడకపోతే వాడకండి.
  • మీకు బోలు ఎముకల వ్యాధి (కాల్షియం కోల్పోవడం వలన బలహీనమైన మరియు పెళుసు ఎముకలు), ఏదైనా సంక్రమణ, దగ్గు, జ్వరం మరియు శ్వాసలో ఇబ్బంది, సికిల్ సెల్ వ్యాధి(ఎర్ర రక్త కణాలను ప్రభావితం చేసే వారసత్వ రుగ్మత), పొట్ట ఎడమ ఫ్రై వైపు నొప్పి లేదా మీ భుజం కొన వద్ద నొప్పి ఉంటే ఫిల్గ్రాస్టిమ్ తీసుకోకండి.
  • న్యూట్రోఫిల్స్ మరియు ఇతర తెల్ల రక్త కణాల సంఖ్య లెక్కించడానికి మీకు సాధారణ రక్త పరీక్షలు చేయవలసి ఉంటుంది. చికిత్స ఎలా పని చేస్తుందో మరియు కొనసాగించాలి లేదో దీనివలన వైద్యులు తెలుసుకుంటారు.
  • ముందే నింపి ఉన్నసిరంజి సూది కవరు పొడి సహజ రబ్బర్ కలిగి ఉంటుంది (రబ్బరు పాలు యొక్క లేటెక్స్) ఇది ఎలర్జీ ప్రతిచర్య కలిగించవచ్చు.
  • మీకు మీరే ఇంజక్షన్ తీసుకుంటే, చర్మం కింది కణజాలంలోకి చేసుకోండి. దీన్నిచర్మము క్రింద ఇంజక్షన్ అంటారు. మీ వైద్యుడు దీనికి సంబంధించి మీకు సూచనలు ఇస్తారు. తొడ పై భాగం, ఉదరం పక్కన ఇవి తీసుకోవచ్చు. వేరెవరైనా ఇంజక్షన్ చేస్తుంటే మీ చేతుల వెనుక కూడా ఉపయోగించవచ్చు.
  • శరీరంపై ఒకే ప్రదేశంలో పుండ్లు పడటం నివారించేందుకు ఇంజక్షన్ చేసే చోటును ప్రతి రోజూ మార్చండి.
  • ఫిల్గ్రాస్టిమ్ మీకు అలసటను కలుగ చేస్తుంది కావున మీరు వాహనం లేదా యంత్రము నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి.