హోమ్>lactic acid
Lactic Acid
Lactic Acid గురించి సమాచారం
ఎలా Lactic Acid పనిచేస్తుంది
లాక్టిక్ యాసిడ్ కెరటోలిటిక్స్ మరియు హ్యుమెక్టెంట్స్ అనే మందులు తరగతికి చెందినది. ఇది గట్టి పదార్ధం (కెరాటిన్) ని కరిగించడం ద్వారా చర్మం మీద మృతకణాలను తొలగించడంలో, చర్మం ఆర్ద్రీకరణలో సహాయం చేయడం ద్వారా చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసి మృదువుగా చేస్తుంది.
Lactic Acid మెడిసిన్ అందుబాటు కోసం
LacsoftIpca Laboratories Ltd
₹236 to ₹2382 variant(s)
Lactic Acid నిపుణుల సలహా
- కళ్ళు, పెదవులు మరియు శ్లేష్మ పొరను తాకటాన్ని నివారించండి.
- లాక్టిక్ ఆమ్లం మింగటాన్ని నివారించేందుకు జాగ్రత్తలు తీసుకోండి.
- సున్నిత, ఎర్రబడిన లేదా మండుతున్న చర్మంపై రాయటం మానుకోండి, ఎందుకంటే తేలికపాటి సలుపు, మంట లేదా పొట్టు లేవటం సంభవించవచ్చు .
- ఎలర్జీ లక్షణాలైన మంట లాంటివి ఎదుర్కొంటే వెంటనే వైద్య సదుపాయాన్ని ఆశ్రయించండి.సూర్యునికి ప్రత్యక్షంగా బహిర్గతం కావటం మానుకోండి లేదా రక్షిత దుస్తులు ఉపయోగించండి, ఎందుకంటే లాక్టిక్ ఆమ్లము సూర్యునికి సున్నితత్వాన్ని పెంచుతుంది.
- మీరు గర్భవతి అయినా, గర్భం ధరించే ప్రణాళికలో ఉన్నా లేదా బిడ్డకు పాలు ఇస్తున్నా వైద్యునికి తెలియజేయండి.
- లాక్టిక్ ఆమ్లము లేదా దాని ఇతర పదార్ధాలు పడకపోతే లాక్టిక్ ఆమ్లము ఉపయోగించకండి