Fluphenazine ఉపయోగిస్తుంది
Fluphenazineను, స్కిజోఫేనియా( రోగి పూర్తిగా అవాస్తవాన్ని వాస్తవంగా భావించే మానసిక రోగం) యొక్క చికిత్సలో ఉపయోగిస్తారు
ఎలా Fluphenazine పనిచేస్తుంది
భావోద్వేగాలు, ఆలోచనలను ప్రభావితం చేసే మెదడులోని డోపమైన్ అనే రసాయనిక సంకేతపు చర్యలను Fluphenazineనిరోధిస్తుంది.
Fluphenazine యొక్క సాధారణ దుష్ప్రభావాలు
నిద్రమత్తు, అల్పరక్తపోటు (తక్కువ రక్తపోటు), నోరు ఎండిపోవడం, స్వచ్చంధ చలనాల్లో అసాధారనతలు, బరువు పెరగడం, రక్తంలో పెరిగిన గ్లూకోజ్ స్థాయి, మూత్రం నిలుపుదల, మలబద్ధకం, కండరాల బిగుతు, వణుకు
Want to Know More
Read Our Editorial PolicyFluphenazine మెడిసిన్ అందుబాటు కోసం
F Tensil
Reliance Formulation Pvt Ltd
₹52 to ₹52
1 variant(s)
Fludecan
Maneesh Pharmaceuticals Ltd
₹20 to ₹47
2 variant(s)
Anatensol Decanoate
Piramal Enterprises Ltd
₹28 to ₹28
1 variant(s)
Flyzox
Dellwich Healthcare LLP
₹49 to ₹49
1 variant(s)
Sizonorm
Ikon Pharmachem Pvt Ltd
₹57 to ₹57
1 variant(s)
Phenasol
Oxpro Pharma Private Limited
₹58 to ₹58
1 variant(s)
Penzine LA
Asbert Pharmaceuticals Private Limited
₹56 to ₹56
1 variant(s)
Phenvator
Ryon Pharma
₹46 to ₹46
1 variant(s)
Anatensol
Abbott
₹6 to ₹28
2 variant(s)



