Rivastigmine
Rivastigmine గురించి సమాచారం
Rivastigmine ఉపయోగిస్తుంది
Rivastigmineను, అల్జీమర్స్ వ్యాధి (మెమరీ మరియు మేధో సామర్థ్యం ప్రభావితం చేసే మెదడు రుగ్మత) మరియు పార్కిన్ససన్ వ్యాధిలో డిమెంతియా( నాడీ వ్యవస్థ యొక్క రుగ్మత, కదలిక మరియు సంతులనంలో ఇబ్బందులను కలిగిస్తుంది. యొక్క చికిత్సలో ఉపయోగిస్తారు
ఎలా Rivastigmine పనిచేస్తుంది
అల్జీమర్స్ బాధితులలో దెబ్బతిన్న మెదడు నాడీకణాల పనితీరును పునరుద్ధరించేందుకు ఎసిటైల్కోలిన్ అనే రసాయనం ఉపయోగపడుతుంది. Rivastigmine ఈ రసాయన ప్రభావాన్ని నిరోధిస్తుంది.
రివాస్టిగ్మైన్ కోలినెస్టెరేస్ ఇన్హిబిటర్లు అనే మందుల తరగతికి చెందినది. ఇది అల్జీమర్స్ వ్యాధి లక్షణాలను తగ్గించటానికి ఎసిటైల్కోలినెస్టెరేస్ మరియు బ్యూటిట్రిల్కోలినెస్టెరేస్ ఎంజైములను అడ్డుకోవడం ద్వారా పనిచేస్తుంది మరియు మెదడులో ఎసిటైల్ స్థాయిలు పెంచనిస్తుంది.
Common side effects of Rivastigmine
బలహీనత, అజీర్ణం
Rivastigmine మెడిసిన్ అందుబాటు కోసం
ExelonNovartis India Ltd
₹73 to ₹609210 variant(s)
RivamerSun Pharmaceutical Industries Ltd
₹108 to ₹2743 variant(s)
Exelon TtsEmcure Pharmaceuticals Ltd
₹46661 variant(s)
RivaplastZuventus Healthcare Ltd
₹2971 variant(s)
RitasTas Med India Pvt Ltd
₹95 to ₹1302 variant(s)
ZeeminePsycormedies
₹62 to ₹1152 variant(s)
RivasunSunrise Remedies Pvt Ltd
₹45 to ₹1054 variant(s)
VastminLifecare Neuro Products Ltd
₹851 variant(s)
VeloxanTaj Pharma India Ltd
₹701 variant(s)
HetrivaHetero Healthcare Limited
₹65 to ₹753 variant(s)
Rivastigmine నిపుణుల సలహా
- రోజుకి ఒక ప్యాచ్ ను కనీసం 30 సెకన్ల పాట్లు ఇప్పుడు చెప్పే ఎదో ఒక ప్రదేశమ్లో గట్టిగా నొక్కండి: ఎడమ చెయ్యి లేదా కుడి చెయ్యి పైభాగం, ఛాతీ ఎడమ పైభాగం లేదా కుడి పై భాగం (రొమ్మును వదిలెయ్యండి), వీపు ఎడమ పైభాగం లేదా వీపు కుడి పై భాగం, వీపు ఎడమ కింది భాగం లేదా కుడి కింది భాగం.
- 14 రోజుల్లోపు రెండవ కొత్త పాచ్ ను శరీరంలో అదే భాగంలో వాడకండి.
- ప్యాచ్ ను పెట్టే ముందు మీ చర్మం శుభ్రంగా, పొడిగా, వెంట్రుకలు లేకుండా, ఎలాంటి పౌడర్ లేకుండా, నూనె, ప్యాచ్ ను చర్మానికి అంటుకోనివ్వని యిశ్చరైజర్ లేదా ఔషదం లేకుండా, కోతలు, దద్దుర్లు మరియు/లేదా మాన్తా లేవని నిర్ధారించుకోండి. ప్యాచ్ ను ముక్కలుగా కత్తిరించకండి.
- ఎటువంటి బాహ్య ఉష్ణ మూలాలకు ప్యాచ్ ను ఎక్కువ సమయం పాటు బహిర్గతం చేయకండి (ఎక్కువ సూర్యకాంతి, ఆవిరి స్నానము, సోలారియం). స్నానం చెయ్యటం, ఈత లేదా షవర్ వలన ప్యాచ్ సడలిపోలేదు అని నిర్ధారించుకోండి.
- 24 గంటల తరువాత మాత్రమే కొత్త ప్యాచ్ ను పెట్టండి. చాలా రోజులనుంచి ప్యాచ్ పెట్టి ఉండకపోతే, మీ వైద్యునితో మాటలాడకుండా తరువాతది పెట్టకండి.
- ఈ క్రింది వైద్య పరిస్థితులలో ఎవరైనా ఉంటే ముందు జాగ్రత్తలు తీసుకోండి: క్రమం లేని హృదయ స్పందన, చురుకైన కడుపు పుండు, మూత్రం పోయటంలో ఇబ్బంది, క్లోమం వాపు, మూర్ఛ, ఉబ్బసం లేదా తీవ్రమైన శ్వాసకోశ వ్యాధి, వణుకు, తక్కువ బరువు, జీర్ణశయాంతర ప్రతిచర్యలు ఐన వికారం, వాంతులు మరియు అతిసారం ఉండటం, కాలేయం పనితీరు మందగించడం, శస్త్రచికిత్స ప్రణాళిక, చిత్తవైకల్యన్ లేదా అల్జీమర్స్ లేదా పార్కిన్సన్ వ్యాధి కారణం కాని మానసిక సామర్థ్యం తగ్గడం.
- రివాష్టిగమైన్ మూర్ఛ లేదా తీవ్ర గందరగోళాన్ని కలిగించ వచ్చు కావున వాహనాలు, యంత్రాలు నడపరాదు.
- మీరు గర్భవతి అయినా, గర్భం ధరించే ప్రణాళికలో ఉన్నా లేదా బిడ్డకు పాలు ఇస్తున్నా వైద్యునికి తెలియజేయండి.