Glatiramer Acetate
GLATIRAMER ACETATE గురించి సమాచారం
Glatiramer Acetate ఉపయోగిస్తుంది
Glatiramer Acetateను, మల్టిపుల్ స్క్లేరోసిస్ (MS) యొక్క చికిత్సలో ఉపయోగిస్తారు
ఎలా Glatiramer Acetate పనిచేస్తుంది
గ్లాటిరమర్ అసిటేట్ అనేది ఇమ్యునోమాడ్యులేటరీ (రోగనిరోధక ప్రతిస్పందన లేదా రోగనిరోధక వ్యవస్థ పనితీరును సవరించచేవి) అనే ఔషధ తరగతికి చెందినది. ఇది శరీరం రోగనిరోధక వ్యవస్థను సవరిస్తుంది మరియు తద్వారా నిరోధక కవచాలకు (మయలిన్ షీత్) జరిగే హానిని నిరోధిస్తుంది మరియు మెదడు మరియు వెన్నుపాము కణాలకు రక్షణను అందిస్తుంది, ఏమైనప్పటికీ ఇది ఎటువంటి నిర్దిష్టమైన పనితీరు ద్వారా శరీరం రోగనిరోధక వ్యవస్థను సవరిస్తుంది అనేది తలియరాలేదు.
CONTENT DETAILS
We provide you with authentic, trustworthy and revelant information
Read our editorial policy
Glatiramer Acetate నిపుణుల సలహా
- మీ రక్త నాళాలు పట్టు సడలినట్లు అనిపిస్తే... వెంటనే వైద్యుని సంప్రదించాలి. గ్లాటిరామర్ అసిటేట్ ను తీసుకున్న వెంటనే ముఖం, లేదా శరీరంలోని ఏ భాగంలోనైనా చర్మం ఎర్రబడినా, ఛాతి నొప్పి, ఊపిరి తీసుకోవడంలో సమస్య ఏర్పడినా, గుండె వేగంగా కొట్టుకుంటోన్నా వైద్యుని దృష్టికి తీసుకువెళ్లాలి.
- మూత్రపిండాలు, హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నవారు గ్లాటిరామర్ అసిటేట్ తీసుకునే ముందు వైద్యుని సంప్రదించాలి.
- ఇన్జెక్షన్ ద్వారా మందును శరీరంలోకి ఎక్కించే ప్రక్రియపై వైద్యుని సలహాలు తీసుకోవాలి. ప్రతి రోజు ఏయే భాగాల్లో ఇంజెక్షన్ తీసుకోవాలో క్షుణ్ణంగా తెలుసుకోవాలి.
- తల్లికావాలనుకుంటున్నవారు, తమ పిల్లలకు చనుబాలు ఇస్తున్న తల్లులు సదరు విషయాన్ని వైద్యుని దృష్టికి తీసుకురావాలి