Acitretin ఉపయోగిస్తుంది
Acitretinను, సోరియాసిస్ (చర్మంపై వెండిరంగుల్లో ఉండే దద్దుర్లు) యొక్క చికిత్సలో ఉపయోగిస్తారు
ఎలా Acitretin పనిచేస్తుంది
సోరియాసిస్ రోగుల్లో Acitretin పనితీరుపై పరిశోధకులు ఇంకా స్పష్టమైన అవగాహనకు రాలేదు.
అసిట్రెటిన్ అనేది రెటినాయిడ్స్ అనే ఔషధాల తరగతికి చెందినది, విటమిన్ ఎ రూపం. అసిట్రెటిన్ సోరియాసిస్ కారణంగా తలెత్తే అధిక కణ పెరుగుదల మరియు కెరటినిసటేషన్ (చర్మంలోని కణాలు చిక్కగా అయ్యే ప్రక్రియను నిరోధించేందుకు పనిచేస్తుంది). అందువల్ల అది చర్మం గట్టిపడకుండా చేసి, బొబ్బలను తగ్గిస్తుంది.
Acitretin యొక్క సాధారణ దుష్ప్రభావాలు
పొడి పెదవులు, నోరు ఎండిపోవడం, పొడిముక్కు, కండ్లకలక, స్కిన్ పొట్టు, దృష్టి ఇబ్బందులు
Want to Know More
Read Our Editorial PolicyAcitretin మెడిసిన్ అందుబాటు కోసం
Acrotac
Sun Pharmaceutical Industries Ltd
₹384 to ₹1471
4 variant(s)
Actoid
Intas Pharmaceuticals Ltd
₹365 to ₹650
2 variant(s)
Aceret
Glenmark Pharmaceuticals Ltd
₹668 to ₹668
1 variant(s)
Acipsor
Kivi Labs Ltd
₹272 to ₹664
2 variant(s)
Glacitret
Glasier Wellness Inc
₹262 to ₹464
2 variant(s)
A Tret
Kaizen Pharmaceuticals Pvt Ltd
₹253 to ₹553
2 variant(s)
Psotretin
Nuper therapeutics
₹515 to ₹515
1 variant(s)
Acecorp
Dermacia Healthcare
₹609 to ₹609
1 variant(s)
Soritec
Aci Pharma Pvt Ltd
₹393 to ₹393
1 variant(s)
Soricap
Oriental Pharma
₹262 to ₹262
1 variant(s)



