buy medicine online indiamedicine onlineloading...

    Acarbose

    Acarbose గురించి సమాచారం

    Acarbose ఉపయోగిస్తుంది

    Acarboseను, టైప్ II మధుమేహం యొక్క చికిత్సలో ఉపయోగిస్తారు

    ఎలా Acarbose పనిచేస్తుంది

    చిన్న పేగులో చురుగ్గా పనిచేసి సుగర్ ను గ్లూకోస్ గా మార్చే క్రమంలో అవసరమయ్యే ఎంజైములను Acarbose ప్రేరేపిస్తుంది. దీనివల్ల జీర్ణప్రక్రియ నెమ్మదిగా జరిగి భోజనం తర్వాత ఒక్కసారిగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా చూస్తుంది.

    Acarbose యొక్క సాధారణ దుష్ప్రభావాలు

    చర్మం ఎర్రబారడం, అపాన వాయువు, పొత్తికడుపు నొప్పి, డయేరియా
    Content Details
    Last updated on:
    editorial-image
    Want to know more?
    Read Our Editorial Policy

    Acarbose మెడిసిన్ అందుబాటు కోసం

    • ₹79 to ₹139
      Bayer Pharmaceuticals Pvt Ltd
      3 variant(s)
    • ₹68 to ₹1200
      Alkem Laboratories Ltd
      3 variant(s)
    • ₹80 to ₹141
      Glenmark Pharmaceuticals Ltd
      2 variant(s)
    • ₹31
      Elder Pharmaceuticals Ltd
      1 variant(s)
    • ₹51 to ₹96
      Bal Pharma Ltd
      2 variant(s)
    • ₹57 to ₹97
      Sun Pharmaceutical Industries Ltd
      3 variant(s)
    • ₹117
      Knoll Pharmaceuticals Ltd
      1 variant(s)
    • ₹38
      Wockhardt Ltd
      1 variant(s)
    • ₹38 to ₹69
      Bal Pharma Ltd
      2 variant(s)
    • ₹64
      East West Pharma
      1 variant(s)

    Acarbose నిపుణుల సలహా

    • ఆకరబోస్ మాత్రలతో అత్యధిక ప్రయోజనం పొందేందుకు మీ వైద్యుడు సూచించిన ఆహారం అనుసరించండి.
    • ఆకరబోస్ ను కొంచెం ద్రవం తో భోజనం ముందు కానీ లేదా ప్రధాన భోజనం మొదటి ముద్దతో కానీ తీసుకోవాలి .
    • ఆకరబోస్ ను గర్భిణీ స్త్రీలు, పాలిస్తున్న స్త్రీలు, కాలేయం లేదా మూత్రపిండాల బలహీనత ఉన్నవారు, దీర్ఘకాలిక ప్రేగు సంబంధిత వ్యాధులు, కోలన్ కాన్సర్, పెద్ద ప్రేవు పూత మరియు పాక్షిక పేగు అవరోధం ఉన్నవారు ఉపయోగించరాదు.