Pirfenidone గురించి సమాచారం

Pirfenidone ఉపయోగిస్తుంది

Pirfenidoneను, ఇడియోపథిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ యొక్క చికిత్సలో ఉపయోగిస్తారు

ఎలా Pirfenidone పనిచేస్తుంది

కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల్లో చేరిన హానికారక పీచును పెరిగేలా చేసే రసాయనాలను Pirfenidone తగ్గించటం ద్వారాఊపిరితిత్తుల వాపును నివారిస్తుంది.
పిర్ఫెనైడోన్ ఒక యాంటి ఫిబ్రాటిక్ మరియు శోథ నిరోధక ఏజెంట్ మరియు పిరిడోన్స్ అనే మందుల తరగతికి చెందినది. పిర్ఫెనైడోన్ , ఫైబ్రోబ్లాస్ట్ పెరుగుదల (కొల్లాజెన్ మరియు ఇతర ఫైబర్స్ ఉత్పత్తి సంధాయక కణజాలం కణాలు) తగ్గించి నిరోధక రసాయనాల ఉత్పత్తిని తగ్గించి, కణం భాగాలు (కణబాహ్యజీవద్రవ్యం) పేరుకుపోవడం నివారించి తద్వారా ఊపిరితిత్తుల వాపు మరియు నొప్పి నుండి ఉపశమనం అందించి ఇడియోపథిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ యొక్క పరిస్థితులను తగ్గిస్తుంది.

Common side effects of Pirfenidone

బొబ్బ, అలసట, ఆకలి తగ్గడం

Pirfenidone మెడిసిన్ అందుబాటు కోసం

FibrodoneLupin Ltd
282 to ₹7563 variant(s)
PirfetabZydus Cadila
302 to ₹7263 variant(s)
FiborespGlenmark Pharmaceuticals Ltd
261 to ₹6502 variant(s)
SpiropirfKoye Pharmaceuticals Pvt ltd
2231 variant(s)
PulmofibMSN Laboratories
222 to ₹6603 variant(s)
PirfenairDr Reddy's Laboratories Ltd
1751 variant(s)
PirfemacMacleods Pharmaceuticals Pvt Ltd
151 to ₹2902 variant(s)
PirfactSun Pharmaceutical Industries Ltd
220 to ₹6502 variant(s)
PerfecineArechar Healthcare
2701 variant(s)
Ipf-CareMeethi Pharmaceuticals
3491 variant(s)

Pirfenidone నిపుణుల సలహా

  • పిర్ఫెనిడోన్ మిమ్మల్ని సూర్యకాంతి మరీ సున్నితంగా చేస్తుంది (ఫోటోసెన్సిటివిటీ). పిర్ఫెనిడోన్ తీసుకునే సమయంలో సూర్యుని (సన్ లాంప్స్ తో సహా) నివారించండి. రోజూ సూర్య నిరోధకాలు ఉపయోగించండి మరియు మీ కాళ్ళు, చేతులు మరియు తల సూర్యకాంతి బహిర్గతం కాకుండా కప్పుకోండి.
  • టెట్రాసైక్లిన్ వంటి యాంటీబయాటిక్స్ లేదా ఇతర మందులు ఉపయోగిస్తున్నప్పుడు పిర్ఫెనిడోన్ తీసుకోకండి, ఎందుకంటే ఇవి మిమ్మల్ని ఎక్కువ ఫోటో సెన్సిటివ్ గా చేస్తాయి.
  • ఫ్లుఓక్స్మెయిన్ వంటి మందులు ప్రస్తుతం తీసుకుంటుంటే పిర్ఫెనిడోన్ వాడకండి, పిర్ఫెనిడోన్ చికిత్స మొదలుపెట్టే ముందు మరియు వాడుతున్న సమయంలో వేరే మందులు తీసుకోవటం నిలిపివేయండి.
  • మీరు గర్భవతి ఐతే, బిడ్డకు పాలు ఇస్తుంటే లేదా గర్భం ధరించటానికి ప్రణాళిక ఉంటే పిర్ఫెనిడోన్ ఉపయోగించకండి.
  • ధూమపానం, పొగాకు ఉత్పత్తుల వాడకం మానెయ్యండి.
  • పిర్ఫెనిడోన్ మొదలుపెట్టే ముందు లేదా చికిత్స సమయంలో ధూమపానం చెయ్యకండి ఎందుకంటే ఇది పిర్ఫెనిడోన్ ప్రభావాన్ని తగ్గిస్తుంది.
  • పిర్ఫెనిడోన్ మైకము మరియు బలహీనత కలుగజేస్తుంది. మీకు మత్తుగా ఉంటే వాహనాలు నడిపే సమయంలో, యంత్రాలు నడిపే సమయంలో జాగ్రత్తగా ఉండండి.
  • తీవ్రమైన ఎలర్జీ (తీవ్రసున్నితత్వం) ప్రతిచర్య వలన ముఖం, పెదవులు మరియు/లేదా నాలుక వాపు, శ్వాసలో ఇబ్బంది లేదా గురక; లేదా సూర్యకాంతి చర్మ ప్రతిచర్య లేదా చర్మంపై పొక్కులు లేదా చర్మం పొట్టు రేగటం వంటివి కలిగితే పిర్ఫెనిడోన్ ఉపయోగం నిలిపివేసి వైద్యుని సంప్రదించండి.
  • మీకు అనారోగ్యం అనిపించినా, కళ్లు లేదా చర్మం పసుపు రంగులోకి మారినా, చిక్కటి మూత్రం, చర్మపై దురదలు ఉన్నా; లేదా, గొంతు నొప్పి, జ్వరం, నోటి పూత లేక ఫ్లూ వంటి సంక్రమణ లక్షణాలు కనిపిస్తే పిర్ఫెనిడోన్ వాడకం మానుకోండి/

INDIA’S LARGEST HEALTHCARE PLATFORM

260m+
Visitors
31m+
Orders Delivered
1800+
Cities
Get the link to download App
Reliable

All products displayed on Tata 1mg are procured from verified and licensed pharmacies. All labs listed on the platform are accredited

Secure

Tata 1mg uses Secure Sockets Layer (SSL) 128-bit encryption and is Payment Card Industry Data Security Standard (PCI DSS) compliant

Affordable

Find affordable medicine substitutes, save up to 50% on health products, up to 80% off on lab tests and free doctor consultations.

LegitScript approved
India's only LegitScript and ISO/ IEC 27001 certified online healthcare platform

Know more about Tata 1mgdownArrow

Access medical and health information

Tata 1mg provides you with medical information which is curated, written and verified by experts, accurate and trustworthy. Our experts create high-quality content about medicines, diseases, lab investigations, Over-The-Counter (OTC) health products, Ayurvedic herbs/ingredients, and alternative remedies.

Order medicines online

Get free medicine home delivery in over 1800 cities across India. You can also order Ayurvedic, Homeopathic and other Over-The-Counter (OTC) health products. Your safety is our top priority. All products displayed on Tata 1mg are procured from verified and licensed pharmacies.

Book lab tests

Book any lab tests and preventive health packages from certified labs and get tested from the comfort of your home. Enjoy free home sample collection, view reports online and consult a doctor online for free.

Consult a doctor online

Got a health query? Consult doctors online from the comfort of your home for free. Chat privately with our registered medical specialists to connect directly with verified doctors. Your privacy is guaranteed.