Author Details
Written By
BCMAS, Pharm.D
Reviewed By
MD (Pharmacology), MBBS
Last updated:
13 Dec 2019 | 01:05 PM (IST)
Want to know more?
Read Our Editorial Policy
Have issue with the content?
Report Problem

Qst EC 300mg Tablet

prescription అవసరం

Overview

Introduction

Qst EC 300mg Tablet is an antiparasitic medicine, used for the treatment of malaria. It may also be used to treat and prevent nighttime leg cramps. It works by killing the malaria causing parasite and stops the infection from spreading.

Qst EC 300mg Tablet should be used in the dose and duration as advised by your doctor. Take it with food to decrease the risk of stomach upset. Do not skip any doses and finish the full course of treatment even if you feel better. Take measures to reduce the chance of being bitten by mosquitoes like using insect repellent creams on parts of your body, not covered by clothing. Spray mosquito repellent to kill any mosquitoes that may have entered rooms in spite of screening. Wear light-colored and covered clothing when you are outside after sunset.

Some people may experience vomiting, deafness, headache, and dizziness as side effects of this medicine. Please consult your doctor if these side effects persist for a longer duration. Inform your doctor if you ever had fits (seizures) or any problems with your kidney, heart or liver.

Inform your doctor if you have diabetes as it can lower the sugar levels in the blood. If you are diabetic, you should monitor your blood sugar regularly. It may cause blurring of vision. Therefore, regular eye examinations are recommended while on treatment with this medicine. When used long term, your doctor may monitor the amounts of the different types of blood cells in your blood regularly. Inform your doctor if you have unexplained bruising or bleeding, sore throat, fever, or a general feeling of tiredness.

ఉపయోగాలు Qst EC Tablet (Uses of Qst EC Tablet in Telugu)

 • మలేరియా
 • సెరిబ్రల్ మలేరియా

ఎలా ఉపయోగించాలి Qst EC Tablet (How to use Qst EC Tablet in Telugu)

దీన్ని డాక్టర్ సూచించిన మోతాదులో , తగినంత కాలం వాడాలి. దీన్ని నేరుగా మింగాలి. నమలడం లేదా చప్పరించటం చేయొద్దు. Qst EC 300mg Tabletను ఆహారంతో తీసుకోవడం మంచిది.

ఎలాQst EC Tablet పనిచేస్తుంది (How Qst EC Tablet works in Telugu)

Qst EC 300mg Tablet శరీరంలోని మలేరియా క్రిముల సంఖ్యను గణనీయంగా తగ్గిస్తుంది. క్వినైన్ అనేది మలేరియాకు వ్యతిరేకంగా పనిచేసే ఔషధాల (యాంటీమలేరియల్స్) తరగతికి చెందినది. ఇది మలేరియాను కలిగించే పరాన్నజీవుల ముఖ్యమైన జీవ ప్రక్రియలను నిరోధిస్తుంది, తద్వారా మానవ శరీరంలోని ఎర్ర రక్త కణాలలో పరాన్నజీవుల ఎదుగుదలకు ఆటంకం కలుగుతుంది. క్వినైన్ అనేది మలేరియాకు వ్యతిరేకంగా పనిచేసే ఔషధాల (యాంటీమలేరియల్స్) తరగతికి చెందినది. ఇది మలేరియాను కలిగించే పరాన్నజీవుల ముఖ్యమైన జీవ ప్రక్రియలను నిరోధిస్తుంది, తద్వారా మానవ శరీరంలోని ఎర్ర రక్త కణాలలో పరాన్నజీవుల ఎదుగుదలకు ఆటంకం కలుగుతుంది.

హెచ్చరికలు (Safety Advice in Telugu)

ఆల్కహాల్
CONSULT YOUR DOCTOR
మద్యంతో కలిగిన ప్రమాదాలు తెలియదు. దయచేసి మీ వైద్యుడిని సంప్రదించండి. శూన్య
గర్భధారణ
CONSULT YOUR DOCTOR
Qst EC 300mg Tabletను గర్భధారణ సమయంలో ఉపయోగించడం సురక్షితం కాకపోవచ్చు
జంతు అధ్యయనాల్లో పిండంపై వ్యతిరేక ప్రభావాలు చూపించబడ్డాయి, అయితే ఇవి మానవ అధ్యయనాల్లో పరిమితంగా ఉన్నాయి. గర్భధారణ మహిళల్లో దీనిని ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు, దీనిని ఉపయోగించడం వల్ల కలిగే ప్రమాదాల కంటే ఆమోదయోగ్యమైనవి. దయచేసి మీ వైద్యుడిని సంప్రదించండి.
చనుబాలివ్వడం
SAFE IF PRESCRIBED
బిడ్డకు పాలిచ్చే తల్లులు Qst EC 300mg Tablet వాడటం మంచిది. దీని మానవ వినియోగం విషయంలో ఉన్న సమాచారం ప్రకారం, ఈ మందు చనుబాల ద్వారా బిడ్డకు చేరదు. ఒకవేళ చేరినా అది విషతుల్యం కాదు.
డ్రైవింగ్
సురక్షితం కాదు
మీరు పూర్తిగా కోలుకోనేవరకు వాహనాలు నడపటం చేయవద్దు.
మూత్రపిండాలు
జాగ్రత్త అవసరం
మీరు కిడ్నీ వ్య్దాధి ముదిరిన దశలో ఉన్న రోగి అయితే Qst EC 300mg Tablet తగు జాగ్రత్తలతో వాడాలి. ఈ విషయం మీ వైద్యుడితో చెప్పండి. తద్వారా వారు Qst EC 300mg Tablet మోతాదులో తగిన మార్పులు సూచిస్తారు.
కాలేయం
జాగ్రత్త అవసరం
కాలేయ వ్యాధి ఉన్న రోగులు Qst EC 300mg Tablet వాడే విషయంలో తగు జాగ్రత్తలతో వాడాలి. ఈ విషయం మీ వైద్యుడితో చెప్పండి. తద్వారా వారు Qst EC 300mg Tablet మోతాదులో తగిన మార్పులు సూచిస్తారు.

Substitute Medicines

For informational purposes only. Consult a doctor before taking any medicines.
Qst EC 300mg Tablet
₹5.9/Tablet
Qsm 300mg Tablet
Leben Laboratories Pvt Ltd
₹5.91/Tablet
same price
Quinoquin EC 300mg Tablet
Leo Pharmaceuticals
₹5.91/Tablet
same price
Falciquin 300mg Tablet
Theta Lab Pvt Ltd
₹5.84/Tablet
save 1%
Sulfaquin 300mg Tablet
Indica Laboratories Pvt Ltd
₹5.8/Tablet
save 2%
Qutis 300mg Tablet
Allentis Pharmaceuticals Pvt Ltd
₹6.15/Tablet
4% costlier

Expert Advice

 • కడుపు నొప్పి అవకాశాలు తగ్గించటానికి భోజనం తోపాటు ఈ మందులను తీసుకొండి .
 • హృదయ స్పందనలు సక్రమంగా లేని గుండె సమస్యలు కాలేయం లేదా మూత్రపిండాల రుగ్మతతో బాధపడుతుంటే మీ డాక్టర్ కి తెలియచేయండి.
 • చెప్పలేని రక్తస్రావం లేదా క్వినైన్ గాయాల వలన రక్తం లో ప్లేట్లెట్ కౌంట్ తగ్గుతుంది(థ్రోంబోసైటోపీనియ) వంటివి ఎదుర్కొంటే వెంటనే వైద్య సదుపాయాన్ని ఆశ్రయించండి .
 • క్వినైన్ తో చికిత్స సమయంలో మీరు తరచూ రక్తం లో గ్లూకోజ్ స్థాయిలను తనిఖీ చేయాలి.
 • మీరు గర్భవతి లేదా గర్భవతి అవ్వాలనుకున్నలేదా తల్లిపాలు ఇస్తున్నమీ వైద్యుడు తెలియచేయండి .
 • క్వినైన్,మెఫ్లోక్వినే లేదా దాని పదార్దాలు అంటే పడక పోతే తీసుకోకండి .
 • ఒక వేళ రోగికి QT అంతరం(గుండె లోపానికి దారి తీసే గుండె యొక్క అస్తవ్యస్థత విద్యుత్ చర్య ) కలిగి ఉంటే వాడకండి .
 • రోగులు గ్లూకోజ్-6-ఫాస్ఫేట్ డీహైడ్రోజనీస్ లోపంతో(ఎర్ర రక్త కణాలను మార్పుచేసే ఒక వంశానుగత రుగ్మత) బాధపడుతున్నట్లు అయితే వాడకండి .
 • కండరాల బలహీనత (ఒక అరుదైన రుగ్మత తీవ్రమైన కండరాల బలహీనత ద్వారా వర్గీకరించబడింది) తో బాధపడుతున్నరోగులు అయితే వాడకండి .
 • దృష్టికి సంబంధించిన వాపు (కంటి నరాల దృశ్య లోపాలు వల్ల కలిగిన వాపు) తో బాధపడుతున్నరోగులు అయితే వాడకండి .
 • బ్లాక్ వాటర్ జ్వరం (మలేరియా విపరిణామాల), త్రొమ్బోటిక్ xa0 థ్రాంబోసైటోపేనియా పర్ప్యూర (ఒక అరుదైన రక్త రుగ్మత) లేదా థ్రోంబోసైటోపీనియ (రక్తంలో ఫలకికలు అసాధారణమైన తక్కువ సంఖ్య లో కలిగి ఉండటం) వంటి చరిత్ర కలిగిన రోగులు వాడకండి.
 • చెవిలో హోరు (చెవులు లో రింగింగ్) లేదా హేమట్టూరియా (మూత్రంలో రక్తం) వంటి రోగాలతో బాధపడుతున్నట్లు అయితే వాడకండి .

Interaction with Drugs

ఈ కింద ఉన్న మందులతో Qst EC తీసుకుంటే వేరే సైడ్ ఎఫెక్ట్స్ మరియు ఇతర తీవ్ర దుష్పరిణామాలు రావచ్చు.
Brand(s): Cardisip, Digover, Caxin
తీవ్రమైన
Brand(s): Femo, Fagene, Avifam
మైనర్
Brand(s): Lafter, Lafudac, Lafty
మైనర్
Brand(s): Acigo
మైనర్

Patient Concerns

arrow
I am 68 .alzimer problem is going to occur.what should I do to avoid it.guide me abt life style and diet.
Dr. Vikas Sharma
Neurologist
healthy food with fruits n vegetables; adequate ec=xercise
Hi Dector, My sperm count value is 1.8 ml, total sperm count is 12 millions and , The molite (PR+NP) = 25 (PR=10, NP=15, Immobile 75, This was the first semen analysis and my age is 33, We are very concerned about the report. my doctor suggest following tablets, 1. UBIPHENE 90 DAYS 2. T MAMQ 90 DAYS 3. T EC PAN 20 DAYS BEFORE BF 4. T WYSOLONE 5MG 50 DAYS ( DAY WISE ADVISED) Can you explain i take above tablets if possible for pregnant pls advice S.Prakash
Dr. Deepak Kumar Soni
Skin Specialist
Hi PATIENT consult to allopathic doctor
arrow

సంబంధిత ఉత్పత్తులు

Disclaimer: 1mg's sole intention is to ensure that its consumers get information that is expert-reviewed, accurate and trustworthy. However, the information contained herein should NOT be used as a substitute for the advice of a qualified physician. The information provided here is for informational purposes only. This may not cover all possible side effects, drug interactions or warnings or alerts. Please consult your doctor and discuss all your queries related to any disease or medicine. We intend to support, not replace, the doctor-patient relationship.
References
 1. Vinetz JM, Clain J, Bounkeua V, et al. Chemotherapy of Malaria. In: Brunton LL, Chabner BA, Knollmann BC, editors. Goodman & Gilman’s: The Pharmacological Basis of Therapeutics. 12th ed. New York, New York: McGraw-Hill Medical; 2011. pp. 1405-407.
 2. Rosenthal PJ. Antiprotozoal Drugs. In: Katzung BG, Masters SB, Trevor AJ, editors. Basic and Clinical Pharmacology. 11th ed. New Delhi, India: Tata McGraw Hill Education Private Limited; 2009. pp. 905-906.
 3. Briggs GG, Freeman RK, editors. A Reference Guide to Fetal and Neonatal Risk: Drugs in Pregnancy and Lactation. 10th ed. Philadelphia, PA: Wolters Kluwer Health; 2015. p. 1188.
 4. Medscape. Quinine. [Accessed 30 Mar. 2019] (online) Available from:External Link
 5. Drugs.com. Quinine. [Accessed 30 Mar. 2019] (online) Available from:External Link
 6. Chaves RG, Lamounier JA. Breastfeeding and maternal medications. J Pediatr (Rio J). 2004;80(5 Suppl):S189-98. [Accessed 29 Mar. 2019] (online) Available from:External Link
Manufacturer/Marketer Address
501, Rafael Tower, Old Palasia, Indore – 452 001 INDIA
Best Price
₹47.2
MRP59  Get 20% OFF
This price is valid only on the orders above ₹500
10 tablets in 1 strip
అమ్ముడుపోయాయి

INDIA’S LARGEST HEALTHCARE PLATFORM

150M+
Visitors
25M+
Orders Delivered
1000+
Cities
Get the link to download App
Reliable

All products displayed on 1mg are procured from verified and licensed pharmacies. All labs listed on the platform are accredited

Secure

1mg uses Secure Sockets Layer (SSL) 128-bit encryption and is Payment Card Industry Data Security Standard (PCI DSS) compliant

Affordable

Enjoy 20% off on allopathy medicines, up to 50% off on health products, up to 80% off on lab tests and free doctor consultations

India's only LegitScript and ISO/IEC 27001 certified online healthcare platform
Know More About 1mgdownArrow
Access medical and health information

1mg provides you with medical information which is curated, written and verified by experts, accurate and trustworthy. Our experts create high-quality content about medicines, diseases, lab investigations, Over-The-Counter (OTC) health products, Ayurvedic herbs/ingredients, and alternative remedies.

Order medicines online

Get free medicine home delivery in over 1000 cities across India. You can also order Ayurvedic, Homeopathic and other Over-The-Counter (OTC) health products. Your safety is our top priority. All products displayed on 1mg are procured from verified and licensed pharmacies.

Book lab tests

Book any lab tests and preventive health packages from certified labs and get tested from the comfort of your home. Enjoy free home sample collection, view reports online and consult a doctor online for free.

Consult a doctor online

Got a health query? Consult doctors online from the comfort of your home for free. Chat privately with our registered medical specialists to connect directly with verified doctors. Your privacy is guaranteed.