Content Details
Written By
Writing in Sciences, PGCCL
Reviewed By
MD (Pharma), MBBS
Last updated on:
04 Dec 2018 | 01:52 PM (IST)
Want to know more?
Read Our Editorial Policy

Pyrolate 0.2mg Injection in Telugu

prescription అవసరం

Overview

ఉపయోగాలు Pyrolate (Uses of Pyrolate in Telugu)

Pyrolate 0.2 mg Injectionను, అనిస్తీషియా లో ఉపయోగిస్తారు

యొక్క దుష్ప్రభావాలు (Pyrolate side effects in Telugu)

Common
  • ఎగువ శ్వాసనాళ సంక్రామ్యత
  • గొంతు నొప్పి
  • జలుబు

ఎలా ఉపయోగించాలి Pyrolate (How to use Pyrolate in Telugu)

ఈ మందును డాక్టర్ లేదా నర్స్ ద్వారానే తీసుకోవాలి. పొరబాటున కూడా సొంత నిర్ణయం మేరకు తీసుకోరాదు.

ఎలాPyrolate పనిచేస్తుంది (How Pyrolate works in Telugu)

Pyrolate 0.2 mg Injection శరీరంలోని అవాంచిత మార్పులకు కారణమయ్యే ఒక రసాయనాన్ని నియంత్రిస్తుంది. గ్లైకోపైరోలేట్ యాంటికోలినెర్జిక్స్ అనే ఔషధాల తరగతికి చెందినది. ఇది నోరు, గొంతు, శ్వాస మార్గాలు మరియు కడుపు ఆమ్లాల స్రావాలను తగ్గిస్తుంది. గ్లైకోపైరోలేట్ యాంటికోలినెర్జిక్స్ అనే ఔషధాల తరగతికి చెందినది. ఇది నోరు, గొంతు, శ్వాస మార్గాలు మరియు కడుపు ఆమ్లాల స్రావాలను తగ్గిస్తుంది.

హెచ్చరికలు (Pyrolate related warnings in Telugu)

ఆల్కహాల్
జాగ్రత్త అవసరం
Pyrolate 0.2 mg Injection మద్యంతో అధిక మత్తు మరియు మౌనాన్ని కలిగిస్తుంది.
గర్భధారణ
బహుశా సురక్షితమైనది
Pyrolate 0.2 mg Injectionను గర్భధారణ సమయంలో ఉపయోగించడం బహుశా సురక్షితం.
జంతు అధ్యయనాల్లో పిండంపై తక్కువ లేదా ఎలాంటి ప్రతికూల ప్రభావాలు చూపించబడలేదు, అయితే మానవ అధ్యయనాలు పరిమితంగా ఉన్నాయి. దయచేసి మీ వైద్యుడిని సంప్రదించండి.
చనుబాలివ్వడం
బిడ్డకు పాలిచ్చే తల్లులు Pyrolate 0.2 mg Injection బహుశ సురక్షితము. ఈ మందు మానవ వినియోగం విషయంలో ఉన్న సమాచారం ప్రకారం ఇది బిడ్డకు చెప్పుకోదగ్గ స్థాయిలో హాని చేయదు.
డ్రైవింగ్
మీరు పూర్తిగా కోలుకోనేవరకు వాహనాలు నడపటం చేయవద్దు.
మూత్రపిండాలు
జాగ్రత్త అవసరం
మీరు కిడ్నీ వ్య్దాధి ముదిరిన దశలో ఉన్న రోగి అయితే Pyrolate 0.2 mg Injection తగు జాగ్రత్తలతో వాడాలి. ఈ విషయం మీ వైద్యుడితో చెప్పండి. తద్వారా వారు Pyrolate 0.2 mg Injection మోతాదులో తగిన మార్పులు సూచిస్తారు.
కాలేయం
కాలేయ వ్యాధి ఉన్న రోగులు Pyrolate 0.2 mg Injection వాడే విషయంలో తగు సమాచారం లేదు. కనుక ఈ విషయంలో వారు వైద్యులను సంప్రదించాలి.

Substitute Medicines

For informational purposes only. Consult a doctor before taking any medicines.
Pyrolate 0.2 mg Injection
Pyrotroy 0.2mg Injection
Troikaa Pharmaceuticals Ltd
₹14.8/ml of Injection
24% costlier
Glycolate 0.2mg Injection
Harson Laboratories
₹45/ml of Injection
277% costlier
Pyrolin 0.2mg Injection
Celon Laboratories Ltd
₹12.85/Injection
8% costlier
Glycover 0.2mg Injection
Verve Healthcare Ltd
₹13.5/ml of Injection
13% costlier
₹9.25/ml of Injection
save 23%

Expert Advice

  • గ్లైకోపైరోలేట్ హృదయస్పందన రేటు (కొట్టుకోవడం) పెంచడంలో పేరెన్నికగన్నది, మీకు ఏవైనా గుండె జబ్బు, గుండె వైఫల్యం, అపక్రమ హృదయ స్పందనలు లేదా రక్తపోటు ఉంటే మీ వైద్యునికి తెలపండి.
  • మీకు కండరాల బలహీనత (బలహీన కండరాలు మరియు అసాధారణ అలసట ద్వారా ప్రగతిశీల నరాల కండరాల వ్యాధి లక్షణాలు), నీటికాసులు (కంటిలో పెరిగిన ఒత్తిడి కానీ అది దృష్టి సమస్యలకు కారణమవుతుంది), అతి ఉత్తేజక థైరాయిడ్ గ్రంథి, విస్తరిత శుక్రకణ గ్రంథి, పొత్తికడుపులో నొప్పికి, వాంతులకి కారణమ్య్యే కడుపు లేదా ప్రేగు యొక్క అవరోధం, దీర్ఘ మలబద్ధకం మరియు వాపు వంటి వైద్య పరిస్థితులు మీకు ఉంటే గ్లైకోపైరోలేట్ జాగ్రత్తగా వాడాలి.
  • జ్వరం ఉన్న పరిస్థితిలో గ్లైకోపైరోలేట్ ప్రత్యేక జాగ్రత్తతో వాడాలి, అది పరిస్థితిని తీవ్రం చేయవచ్చు.
  • మద్యం లేదా ఏదైనా మందును నివారించండి అది మగతకు కారణం కావచ్చు.
  • మీరు గర్భవతి లేదా గర్భానికి ప్రయత్నిస్తున్నా లేదా తల్లిపాలను ఇస్తున్నా మీ వైద్యునికి తెలియచేయండి.
  • గ్లైకోపైరోలేట్ లేదా దాని యొక్క ఇతర పదార్థాలకు మీకు అలెర్జీ ఉంటే తీసుకోవద్దు.

Patient Concerns

కు సంబంధించిన ప్రశ్నలు Pyrolate

arrow
1) Am I really suffering from diabetes. I am daily doing Ramdev baba Yoga for 1 - 1/30 Hrs 2) I am normal , May I stop Tab Glycomet 500 ? 3) ECG is abnormal but 2D eco is normal. What is a problem? 4) Why Doctor is asking me to take daily Cap. BecoZinc forever. May I stop or continue? 5) I am suffering from Neck spondilites . 6) I feel giddiness, so doctor starts this medicine and asked to take forever for long time May I continue or what ?Plz give me second opinion.
Dr. Sfurti Mann
Diabetes Specialist
Your HbA1c levels will ascertain your diabetes control. You must continue glycometSR. It's dose may even beFor giddiness you may take stemetil MD tab sos and pantop DSR before breakfast
I m cocieved running 9 month n my date of issue is on first week of june.but i m having swelling on foot
Dr. Suman Rao
Gynaecologist
Get your BP, serum proteins and kidney function test done. If all are fine then there is nothing to worry about.
arrow
Do you have any questions related to Pyrolate 0.2 mg Injection?

User Feedback


FAQs

Q. Is Pyrolate used for excessive sweating?

Pyrolate is the most commonly used medicine for managing excessive sweating due to its anti-secretory or anticholinergic effect

Q. Is Pyrolate the same as glycopyrronium bromide?

Yes, Pyrolate is same as glycopyrronium bromide

Q. Does Pyrolate affect fertility & birth control?

No, Pyrolate is not known to impair fertility and has no known effects on birth control

Q. Is Pyrolate over the counter?

No, Pyrolate is strictly prescribed by the doctors.
Disclaimer: 1mg's sole intention is to ensure that its consumers get information that is expert-reviewed, accurate and trustworthy. However, the information contained herein should NOT be used as a substitute for the advice of a qualified physician. The information provided here is for informational purposes only. This may not cover all possible side effects, drug interactions or warnings or alerts. Please consult your doctor and discuss all your queries related to any disease or medicine. We intend to support, not replace, the doctor-patient relationship.
Frequent searches leading to this page
Pyrolate uses in TeluguPyrolate side effects in Telugu
Manufacturer/Marketer Address
140, Damji Samji Industrial Complex, Mahakali Caves Rd., Andheri(East), Mumbai-93.
A licensed pharmacy from your nearest location will deliver Pyrolate 0.2mg Injection. Once the pharmacy accepts your order, the details of the pharmacy will be shared with you. Acceptance of your order is based on the validity of your prescription and the availability of this medicine.
MRP
11.95
1 ml in 1 vial
ADD TO CART
Best Price ₹9.56
20% OFF
Use Coupon HEALTH1020 during checkout