Content Details
Written By
MD (General Medicine), MBBS
Written By
BDS
Reviewed By
DM (Neurology), MD (Internal Medicine)
Last updated on:
13 Jun 2019 | 06:18 PM (IST)
Want to know more?
Read Our Editorial Policy
Have issue with the content?
Report Problem

Cerebrax Syrup in Telugu

prescription అవసరం
Manufacturer
SALT COMPOSITION

Overview

ఉపయోగాలు Cerebrax (Uses of Cerebrax in Telugu)

  • అల్జీమర్స్ వ్యాధి (మెమరీ మరియు మేధో సామర్థ్యం ప్రభావితం చేసే మెదడు రుగ్మత)
  • స్ట్రోక్( మెదడుకు రక్త ప్రసరణ తగ్గిపోవడం)
  • పార్కిన్ససన్ వ్యాధిలో డిమెంతియా( నాడీ వ్యవస్థ యొక్క రుగ్మత, కదలిక మరియు సంతులనంలో ఇబ్బందులను కలిగిస్తుంది.
  • వయస్సు సంబంధిత జ్ఞాపకశక్తి నష్టం
  • తలకు గాయం

యొక్క దుష్ప్రభావాలు (Cerebrax side effects in Telugu)

Common
  • ఆందోళన చెందడం
  • బరువు పెరగడం
  • స్వచ్చంధ చలనాల్లో అసాధారనతలు

ఎలా ఉపయోగించాలి Cerebrax (How to use Cerebrax in Telugu)

దీన్ని డాక్టర్ సూచించిన మోతాదులో , తగినంత కాలం వాడాలి. వాడేముందు లేబుల్ చదవండి. ఈ మందును వాడేముందు బాగా షేక్ చేసి కొలతకప్పుతో కొలిచి తాగాలి. దీనిని ఆహారంతో లేదా ఆహారం లేకుండా తీసుకోవచ్చు, అయితే Cerebrax Syrupని ఒక స్థిరమైన సమయంలో తీసుకోవడం మంచిది.

ఎలాCerebrax పనిచేస్తుంది (How Cerebrax works in Telugu)

పిరాసెటం GABA (గామా అమైనో బ్యుటిరిక్ ఆమ్లం) అనలాగ్ అనే మందుల తరగతికి చెందినది. ఇది ఆక్సిజన్ అందకపోవడానికి వ్యతిరేకంగా మెదడు మెదడు మరియు నాడీ వ్యవస్థని రక్షించడం ద్వారా పనిచేస్తుంది మరియు నరాల కణం పొరపై వివిధ అయాన్ చానెల్స్ ని కూడా ప్రభావితం చేస్తుంది.
పిరాసెటం GABA (గామా అమైనో బ్యుటిరిక్ ఆమ్లం) అనలాగ్ అనే మందుల తరగతికి చెందినది. ఇది ఆక్సిజన్ అందకపోవడానికి వ్యతిరేకంగా మెదడు మెదడు మరియు నాడీ వ్యవస్థని రక్షించడం ద్వారా పనిచేస్తుంది మరియు నరాల కణం పొరపై వివిధ అయాన్ చానెల్స్ ని కూడా ప్రభావితం చేస్తుంది.

హెచ్చరికలు (Cerebrax related warnings in Telugu)

ఆల్కహాల్
జాగ్రత్త అవసరం
Cerebrax Syrupతో మద్యం సేవించడం సురక్షితం కాదు.
గర్భధారణ
బహుశా సురక్షితమైనది
Cerebrax Syrupను గర్భధారణ సమయంలో ఉపయోగించడం బహుశా సురక్షితం.
జంతు అధ్యయనాల్లో పిండంపై తక్కువ లేదా ఎలాంటి ప్రతికూల ప్రభావాలు చూపించబడలేదు, అయితే మానవ అధ్యయనాలు పరిమితంగా ఉన్నాయి. దయచేసి మీ వైద్యుడిని సంప్రదించండి.
చనుబాలివ్వడం
చనుబాలివ్వడం సమయంలో Cerebrax Syrup వాడకం పై సమాచారం అందుబాటులో లేదు. దయచేసి మీ వైద్యుని సంప్రదించండి.
డ్రైవింగ్
మీరు పూర్తిగా కోలుకోనేవరకు వాహనాలు నడపటం చేయవద్దు.
మూత్రపిండాలు
జాగ్రత్త అవసరం
మీరు కిడ్నీ వ్య్దాధి ముదిరిన దశలో ఉన్న రోగి అయితే Cerebrax Syrup తగు జాగ్రత్తలతో వాడాలి. ఈ విషయం మీ వైద్యుడితో చెప్పండి. తద్వారా వారు Cerebrax Syrup మోతాదులో తగిన మార్పులు సూచిస్తారు.
కాలేయం
కాలేయ వ్యాధి ఉన్న రోగులు Cerebrax Syrup బహుశ సురక్షితము. అందుబాటులో ఉన్న పరిమిత సమాచారం ప్రకారం కాలేయ(లివర్) వ్యాధి ఉన్నవారికి Cerebrax Syrup మోతాదులో మార్పు అవసరం లేదు. అయినా మీ వైద్యుడిని సంప్రదించాలి.

Substitute Medicines

For informational purposes only. Consult a doctor before taking any medicines.
ఈ ఔషధం కోసం ప్రత్యామ్నాయాలు లేవు

Expert Advice

  • పిరాసిటామ్ మాత్ర/మౌఖిక ద్రావణం మీకు పిరాసిటామ్, పైరోలిడోన్ ఉత్పన్నాలు లేదా మాత్ర/ద్రావణం లో ఉన్న ఇతర పదార్ధాలు సరిపడకపోతే తీసుకోకండి.
  • మీకు తీవ్రమైన మూత్రపిండాల సమస్య ఉన్నాయా, మెదడు హేమరేజ్ లేదా రక్తస్రావం ఉన్నా లేదా హంటింగ్టోనా వ్యాధి ఉన్నా (న్యూరోడీజనరేటివ్ జన్యు రుగ్మత - కండరాలసమన్వయాన్ని ప్రభావితం చేసి ప్రవర్తనా లక్షణాలకు దారితీసే) పిరాసిటామ్ తీసుకోకండి.
  • మీరు గర్భవతి అయినా, బిడ్డకు పాలు ఇస్తున్నా పిరాసిటామ్ తీసుకోవటం మానుకోండి.
  • మీ వైద్యుని సూచనలకుండా పిరాసిటామ్ తీసుకోవటం మానవద్దు.
  • పిరాసిటామ్ నిద్రమత్తు, భయము మరియు నిస్పృహ వంటి దుష్ప్రభావాలు కలుగచేస్తుంది కనుక ఈ మందు తీసుకున్న తరువాత వాహనాలు, యంత్రాలు నడపవద్దు.

Patient Concerns

కు సంబంధించిన ప్రశ్నలు Cerebrax

arrow
low Hb. Suggest best syrup. multivitamin syrup
Dr. Gopal Samdani
Child Specialist
Low Hb can be due to many reasonsThere are many underlying causes of your symptoms. Different cause needs different treatment. Specific treatment cannot be given unless we establish exact underlying cause. Final and perfect diagnosis cannot be done without doing clinical examination of child. Please consult me or any other Paediatrician. will take detail history and will examine your child in detail. At time may ask you relevant investigations if necessary. All information will be used to determine exact underlying cause of problem. Depending upon cause will prescribe you treatment.
Having best long syrup. Please
Dr. Deepak Kumar Soni
Skin Specialist
Hi Kindly share your problem in detail
arrow

FAQs

Q. If I do not see an improvement in my symptoms, can I stop taking Cerebrax?

No, do not stop taking Cerebrax on your own. Stopping it suddenly may have unwanted effects like twitching and jerking movements. If Cerebrax does not improve your symptoms, consult your doctor. The doctor may suggest a slow reduction of Cerebrax dose.

Q. Who should avoid taking Cerebrax?

You should not take Cerebrax if you are allergic to Cerebrax or any of the ingredients in the medicine. Also, avoid taking Cerebrax if your kidney functions are severely deranged or if you ever had localized bleeding in the brain (cerebral hemorrhage). You should also avoid taking this medicine if you are suffering from Huntington’s disease/chorea (a genetic disorder where the brain cells die quickly causing deterioration of mental and physical abilities over time).

Q. What is the correct way of taking Cerebrax?

Cerebrax can be taken with or without food. Swallow the tablets as a whole with a glass of water. Do not break or chew the tablets. If you find it difficult to swallow, tell your doctor as soon as possible. Your doctor may prescribe Cerebrax in the form of a solution.

Related Products

సంబంధిత ల్యాబ్ పరీక్షలు

సంబంధిత ఆయుర్వేద పదార్థాలు

Disclaimer: 1mg's sole intention is to ensure that its consumers get information that is expert-reviewed, accurate and trustworthy. However, the information contained herein should NOT be used as a substitute for the advice of a qualified physician. The information provided here is for informational purposes only. This may not cover all possible side effects, drug interactions or warnings or alerts. Please consult your doctor and discuss all your queries related to any disease or medicine. We intend to support, not replace, the doctor-patient relationship.
Frequent searches leading to this page
Cerebrax uses in TeluguCerebrax side effects in Telugu
References
  1. Piracetam. Slough, Berkshire: UCB Pharma Limited; 2004 [revised 09 Feb. 2017]. [Accessed 22 Mar. 2019] (online) Available from:External Link
  2. Piracetam. Brussels, Belgium: UCB Pharma S.A.; 2017. [Accessed 22 Mar. 2019] (online) Available from:External Link
Manufacturer/Marketer Address
315, 3rd Floor DLF Tower B, Jasola, Delhi -110044
DISCONTINUED
We do not facilitate sale of this product at present

INDIA’S LARGEST HEALTHCARE PLATFORM

150M+
Visitors
25M+
Orders Delivered
1000+
Cities
Get the link to download App
+91
Reliable

All products displayed on 1mg are 100% genuine and all labs listed on the platform are accredited

Secure

1mg uses Secure Sockets Layer (SSL) 128-bit encryption and is Payment Card Industry Data Security Standard (PCI DSS) compliant

Affordable

Enjoy 20% off on allopathy medicines, up to 50% off on health products, up to 80% off on lab tests and free doctor consultations

India's only LegitScript and ISO/IEC 27001 certified online healthcare platform
Know More About 1mg
Access medical and health information

1mg provides you with medical information which is curated, written and verified by experts, accurate and trustworthy. Our experts create high-quality content about medicines, diseases, lab investigations, Over-The-Counter (OTC) health products, Ayurvedic herbs/ingredients, and alternative remedies.

Order medicines online

Get free medicine home delivery in over 1000 cities across India. You can also order Ayurvedic, Homeopathic and other Over-The-Counter (OTC) health products. Your safety is our top priority. All products displayed on 1mg are 100% genuine.

Book lab tests

Book any lab tests and preventive health packages from certified labs and get tested from the comfort of your home. Enjoy free home sample collection, view reports online and consult a doctor online for free.

Consult a doctor online

Got a health query? Consult doctors online from the comfort of your home for free. Chat privately with our registered medical specialists to connect directly with verified doctors. Your privacy is guaranteed.